న్యూమరికల్ ఎబిలిటీ
ఇందులోని మొత్తం అంశాలను 4 భాగాలుగా చేసుకుని, ఒక్కోదానిపై వివిధ రకాల ప్రశ్నలను సాధిస్తే ఈ విభాగంపై మంచి పట్టు సాధించవచ్చు. ఈ విభాగంలోని ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోని గణితసామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఇందులో రాణించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలపై సాధన చేయాలి. |
![]() |
